Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
Tue Sep 10 03:32:43 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
RailCal Android App
RailCal iPhone App
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 563926
Aug 07 (05:46) Machelipatnam MP Requests Railway Line to Repalle, Temporary Train Service to Tirupati Announced
12643 views
0

News Entry# 563926   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
Balashowry: మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైన్‌ దివిసీమ చిరకాల వాంఛ

Machelipatnam MP, Vallabhaneni Balashowri, requested the Railway Minister, Ashwini Vaishnaw, to establish a railway line between Machelipatnam and Repalle, stating it would fulfill a long-standing demand of the Diviseema region. Balashowri also requested funds for various railway projects within the Machelipatnam Lok Sabha constituency. He proposed a new railway line from...
more...
Machelipatnam to Repalle, emphasizing its potential to reduce travel distance and provide better connectivity to the Diviseema region, making it easier to reach Tenali from Repalle (45 km). The proposed line would also reduce the load on Vijayawada Junction, facilitating travel to Chennai and Tirupati. He also requested the revival of the cancelled Machelipatnam - Dharmavaram train, which would benefit pilgrims traveling to Tirupati. He further suggested halting trains at Vadlamannadu in Gudiwada and Chilakalapudi in Machelipatnam. Balashowri expressed gratitude for the approval granted for the Narasapuram railway line survey. The Railway Minister reportedly responded positively to the proposal for a new railway line via Chilakalapudi, Pallepalem, Bantumilli, and Matlam. Additionally, railway officials have announced a temporary train service between Machelipatnam and Tirupati, running on the 7th and 9th of the month, to assess passenger demand. This train will depart Machelipatnam at 11 pm on Wednesday (7th) and reach Tirupati by 8 am on Thursday. It will return from Tirupati at 8 pm on Thursday and reach Machelipatnam by 5:30 am on Friday. The same schedule will be followed on Friday (9th), with the return journey from Tirupati the next day.

Machelipatnam ke MP, Vallabhaneni Balashowri ne Railway Minister, Ashwini Vaishnaw se request kiya hai ki Machelipatnam aur Repalle ke beech railway line banayi jaaye, isse Diviseema region ke logo ki bahut saal se chalti aayi wish puri hogi. Balashowri ne Machelipatnam Lok Sabha constituency ke bahut saare railway projects ke liye...
more...
funds bhi maange hain. Unhone Machelipatnam se Repalle tak ek nayi railway line banane ka proposal diya hai, aur yeh bataya ki isse travel distance kam hoga aur Diviseema region ko better connectivity milega. Isse Repalle se (45 km door) Tenali jaana aasaan ho jaayega. Is proposed line se Vijayawada Junction pe load bhi kam hoga, jisse Chennai aur Tirupati jaana aasaan ho jaayega. Unhone cancelled Machelipatnam - Dharmavaram train ko phir se start karne ki bhi request ki, jisse Tirupati jaane waale pilgrims ko fayda hoga. Unhone Gudiwada me Vadlamannadu aur Machelipatnam me Chilakalapudi pe trains rokne ka bhi suggestion diya. Balashowri ne Narasapuram railway line survey ke liye approval milne pe shukriya ada kiya. Railway Minister ne Chilakalapudi, Pallepalem, Bantumilli aur Matlam se hoti hui nayi railway line ke proposal pe positive response diya. Iske alawa, railway officials ne Machelipatnam aur Tirupati ke beech ek temporary train service announce ki hai, jo 7th aur 9th tarikh ko chalegi, jisse passenger demand ka pata chal sake. Yeh train Wednesday (7th) ko raat 11 baje Machelipatnam se chali aur Thursday ko subah 8 baje Tirupati pahunchegi. Yeh Thursday ko raat 8 baje Tirupati se chali aur Friday ko subah 5:30 baje Machelipatnam pahunchegi. Friday (9th) ko bhi yeh same schedule pe chali aur next day raat ko Tirupati se wapas chali.

Rail News
12544 views
0

Aug 07 (05:48)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6148803-1              
Article Source :

మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైను ఏర్పాటు చేస్తే దివిసీమ ప్రజల చిరకాల కోరిక తీరుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విన్నవించారు.

రైల్వే
...
more...
మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు తెలిపిన ఎంపీ బాలశౌరిప్రతిపాదిత రైల్వే లైను నమూనా



ఈనాడు డిజిటల్, అమరావతి: మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైను ఏర్పాటు చేస్తే దివిసీమ ప్రజల చిరకాల కోరిక తీరుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విన్నవించారు. మంగళవారం దిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీ బాలశౌరి సమావేశమై, మచిలీపట్నం లోక్‌సభ పరిధిలో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని కోరారు. ‘ఇప్పుడున్న రైల్వే లైనులో మచిలీపట్నం నుంచి గుడివాడ, విజయవాడ మీదుగా తెనాలి చేరుకోవాలంటే సుమారు 145 కిలోమీటర్లు ప్రయాణించాలి. మచిలీపట్నం- రేపల్లె లైను ఏర్పాటైతే    రేపల్లె నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెనాలికి చేరుకోవచ్చు. దీనివల్ల దూరం తగ్గడంతో పాటు దివిసీమ ప్రజలకు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. తెనాలి జంక్షన్‌కు చేరుకుంటే అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు సులువుగా వెళ్లొచ్చు. తద్వారా పాటు విజయవాడ జంక్షన్‌పై భారం తగ్గుతుంది. గతేడాది రద్దు చేసిన మచిలీపట్నం - ధర్మవరం రైలును పునరుద్ధరించాలి. దీని ద్వారా తిరుపతికి వెళ్లే భక్తులకు సులువుగా ఉంటుంది. గుడివాడలోని వడ్లమన్నాడు, మచిలీపట్నంలోని చిలకలపూడి వద్ద రైళ్లను ఆపాలి. నరసాపురం రైల్వే లైను సర్వే కోసం అనుమతులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు’ అని మంత్రికి తెలిపినట్లు బాలశౌరి ఓ ప్రకటనలో చెప్పారు. చిలకలపూడి, పల్లెపాలెం, బంటుమిల్లి, మాట్లాం మీదుగా రైల్వేలైను ప్రతిపాదనకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.

మచిలీపట్నం నుంచి తిరుపతికి రైలు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు మచిలీపట్నం నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని మచిలీపట్నం స్టేషన్‌ సూపరింటెండెంట్‌ పామర్తి నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఎంత మంది ప్రయాణికులు వినియోగించుకుంటారో తెలుసుకునేందుకు ఈ నెల 7, 9 తేదీల్లో రెండు రోజుల పాటు రైలు సర్వీసు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైలు బుధవారం (7వ తేదీ) రాత్రి 11 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి, గురువారం ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయలుదేరి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు మచిలీపట్నం వస్తుంది. శుక్రవారం (9వ తేదీ) కూడా ఇలాగే బయలుదేరి, తర్వాత రోజు రాత్రి తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమవుతుందని వెల్లడించారు. 

#BZA
#APNEWRAILWAYLINE
#APNRL
#MTM
#ANDHRARAILINFRA

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy