న్యూఢిల్లీ: సీల్దా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ రైలుపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి మన్పూర్ జంక్షన్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. రెండు బోగీలపై దుండగులు రాళ్ల వర్షం కురిపించడంతో ఆరుగురు...
ఎక్స్ప్రెస్ రైలుపై అర్థరాత్రి రాళ్ల వర్షం.. ఆరుగురికి గాయాలు..